Click and drag on the drag bar to resize columns.
Click and drag on the drag bar to resize columns.
కుంచికను ఈప్సిత_బిందువులు బిందువులు ముందుకు జరుపుతుంది.
ఉదాహరణ: ముందుకు_జరుగు(10)
కుంచికను ఈప్సిత_బిందువులు బిందువులు వెనుకకు జరుపుతుంది. దిశ మార్చదు.
ఉదాహరణ: వెనుకకు_జరుగు(10)
కేవలం కుంచిక దిశను ఈప్సిత_కోణము డిగ్రీలు కుడి వైపు తప్పుతుంది. స్థానము మార్చదు.
ఉదాహరణ: కుడి_వైపు_తిరుగు(90)
కేవలం కుంచిక దిశను ఈప్సిత_కోణము డిగ్రీలు ఎడమ వైపు తప్పుతుంది. స్థానము మార్చదు.
ఉదాహరణ: ఎడమ_వైపు_తిరుగు(90)
యథా స్థానం కుంచికను పైకి ఎత్తుతుంది.
ఉదాహరణ: కుంచికను_పైకి_ఎత్తు()
యథా స్థానం కుంచికను కింద పెడుతుంది..
ఉదాహరణ: కుంచికను_కింద_పెట్టు()
కేవలం కుంచికను మాత్రమే ఆదృశ్యం చేస్తుంది. అది క్రింద ఉంటే వ్రాయ గలదు, పైన ఉంటే వ్రాయలేదు
ఉదాహరణ: కుంచికను_దాచు()
కుంచిక ను చూపుతుంది.
ఉదాహరణ: కుంచికను_చూపు()
కుంచికను చిత్రపటము మధ్యలో (x=0, y=0)(కోణము=0) పైకి / ఉత్తర దిశగా స్థాపిస్తుంది.
ఉదాహరణ: కేంద్రకమునకు_వెళ్ళు()
చిత్రపటము లో ఉన్నవన్నీ చేరిపేస్తుంది, కానీ కుంచిక స్థానము, దిశ మార్చదు.
ఉదాహరణ: చెరిపి_వేయి()
చిత్రపటము చెరిపి, కుంచికను చిత్రపటము మధ్యలో (x=0, y=0)(కోణము=0) పైకి / ఉత్తర దిశగా స్థాపిస్తుంది.
ఉదాహరణ: ఆది_స్థితి()
కుంచికను కేంద్రకము నుంచి x బిందువులు తూర్పుగా / కుడి వైపుకి, y బిందువులు ఉత్తరంగా/ పైకి జరుపుతుంది. వ్యతిరేక దిశగా జరపడానికి -x / -y అని సూచించ వలెను. కుంచిక క్రింద ఉన్నా వ్రాయదు.
ఉదాహరణ: స్థానము_మార్చు(20,10)
కుంచికను కేంద్రకము నుంచి x బిందువులు తూర్పుగా / కుడి వైపుకి జరుపుతుంది. పడమర దిశగా / కేంద్రకము నుంచి ఎడమ వైపుకి జరపడానికి -x అని సూచించ వలెను.
ఉదాహరణ: xనియోగించు (0)
కుంచికను కేంద్రకము నుంచి y బిందువులు ఉత్తరంగా/ పైకి జరుపుతుంది. దక్షిణ దిశగా / కేంద్రకము నుంచి క్రిందికి జరపడానికి -y అని సూచించ వలెను. This does not draw on the way.
ఉదాహరణ: yనియోగించు (0)
కుంచిక దిశను ఉత్తరము నించి / నిలువు రేఖ నించి కుడి వైపు తిరుగుతూ ఈప్సిత_కోణము దిగ్రీలు తిప్పుతుంది. పైకి 0, కుడి వైపుకి 90, క్రిందికి 180 మరియు ఎడమ వైపుకి 270 లేక -90. ఎడమ వైపుకి తిరుగుతూ దిశ మార్చడానికి వ్యతిరేక సంఖ్య లు సూచించ వలెను.
ఉదాహరణ: కోణము (90)
కుంచిక వెడల్పు ఈప్సిత_వెడల్పు బిందువులుగా నియోగిస్తుంది.
ఉదాహరణ: వెడల్పు(5);
కుంచిక సిరా రంగుని ఈప్సిత_రంగు కి మారుస్తుంది. ఈ పట్టిక లో చూపిన విధంగా 0 నుంచి 15 లోపు
సంఖ్య ను
ఈప్సిత_రంగు గా సూచించ వచ్చు.
CSS color code ను కూడా ఈప్సిత_రంగు గా సూచించ వచ్చు. ఉదా.:
ఉదాహరణ: రంగు_మార్చు(1)
ఉదాహరణ: రంగు_మార్చు( ఎరుపు )
| రంగు_మార్చు( "red" )
ఉదాహరణ: రంగు_మార్చు("#ff0000")
ఉదాహరణ: రంగు_మార్చు("rbg(255,0,0)")
ఉదాహరణ: రంగు_మార్చు("rbg(255,0,0, .5)")
ఉదాహరణ: రంగు_మార్చు("hsl( 0, 100, 100")
ఉదాహరణ: రంగు_మార్చు("hsl( 0, 100, 100, .4")
కుంచిక ప్రస్తుత దిశలో, ప్రస్తుత అక్షరరూపము వాడి ఈప్సిత_వాక్యము ను వ్రాస్తుంది.
ఉదాహరణ: వ్రాయి("సుప్రభాతము")
అక్షరరూపము అంటే fontName. Set the characteristics (style, variant, weight, size, and font-family desired for the font for subsequent writes.
ఉదాహరణ: అక్షరరూపము_స్థాపించు("italic small-caps bold 12px courier")
Draw a circular curve from the కుంచిక's postion. The center of the curve is to the right of the కుంచిక at a perpendicular distance of వ్యాసార్థము pixels. The curve is a full వృత్తము unless extent is provided to limit the number of degrees of arc.
ఉదాహరణ: కుడివైపు_చాపము(30)
ఉదాహరణ: కుడివైపు_చాపము(10,45)
Draw a circular curve from the కుంచిక's postion. The center of the curve is to the left of the కుంచిక at a perpendicular distance of వ్యాసార్థము pixels. The curve is a full వృత్తము unless extent is provided to limit the number of degrees of arc.
ఉదాహరణ: ఎడమవైపు_చాపము(20)
ఉదాహరణ: ఎడమవైపు_చాపము(10,45)
Draw a వృత్తము or arc centered on the కుంచిక's postion. A full circle is drawn unless extent is provided to limit the number of degrees of arc. The arc is drawn clockwise unless a boolean CCW is supplied and has a value of false.
ఉదాహరణ: వృత్తము(10)
ఉదాహరణ: వృత్తము(20,90)
ఉదాహరణ: వృత్తము(30,-90,false)
// వ్యాసార్థము in pixels (if none, max of pensize+4, 2*pensize) Draw a filled వృత్తము centered on the కుంచిక's postion. The వృత్తము is drawn with a వ్యాసార్థము of వ్యాసార్థము) pixels. If వ్యాసార్థము) is not specified, it defaults to the larger of width plus 4 or twice the pensize).
ఉదాహరణ: నిండు_వృత్తము()
ఉదాహరణ: నిండు_వృత్తము(10)
Marks the begining of a shape to be filled. The shape consists of a set of line segments (forward, backward, right, left, కుడివైపు_చాపము, ఎడమవైపు_చాపము). The set should be continuous and begin and end at the same point.
ఉదాహరణ: ఆకారము_ప్రారంభించు()
Fills the shape begun with the last ఆకారము_ప్రారంభించు() directive. The shape is filled with styl, which may be a logo color number, a normal HTML color definition (see color above), a gradient or a pattern. This defaults to the కుంచిక color.
ఉదాహరణ: ఆకారము_ముగించు("blue")
Pick a random number between low and high -1. If only one value high is provided, pick a number between 0 and high -1.
ఉదాహరణ: వ్రాయి(యాదృచ్ఛిక_సంఖ్య(1,7)+ " ")
ఉదాహరణ: వ్రాయి(యాదృచ్ఛిక_సంఖ్య(6)+ " ")
Allows a function action or group of actions to be repeated n times.
ఉదాహరణ: ఆవర్తించు(4, function () {ముందుకు_జరుగు(10);కుడి_వైపు_తిరుగు(90)})
ఉదాహరణ: function el () {ముందుకు_జరుగు(10);కుడి_వైపు_తిరుగు(90)}; ఆవర్తించు(4, el)
Turns wrapping on and off at the edges of the graphic area by setting it true or false respecitively.
ఉదాహరణ: చుట్టు()
ఉదాహరణ: చుట్టొద్దు()
కార్యము = function/procedure/lambda etc.
ఉదాహరణ:
సమ_చతురస్రము = ( భుజము ) => {
ఆవర్తించు(4, () => {
ముందుకు_జరుగు( భుజము );
కుడి_వైపు_తిరుగు(90);
});
}
Evalutes కార్యము every ms milliseconds.
ఉదాహరణ: ఆడించు("ముందుకు_జరుగు(10)",100)
ఉదాహరణ: ఆడించు("ముందుకు_జరుగు(100);కుడి_వైపు_తిరుగు(90);",100)
ఉదాహరణ: function el () {ముందుకు_జరుగు(100);కుడి_వైపు_తిరుగు(90)}; ఆడించు(el,100)
కార్యము ను ms మిల్లీ సెకన్ల విలంబము తారువాత అమలు పారుస్తుంది.
ఉదాహరణ: విలంబించు ("ముందుకు_జరుగు(10)",1000)
ఉదాహరణ: విలంబించు ("ముందుకు_జరుగు(100);కుడి_వైపు_తిరుగు(90);",1000)
ఉదాహరణ: el = () => {ముందుకు_జరుగు(100);కుడి_వైపు_తిరుగు(90); విలంబించు (el,100)};el()
ఉదాహరణ:
రంగు_చేప = (రంగు_సంఖ్య) => {
రంగు_మార్చు(రంగు_సంఖ్య)
చేప( 40 + ( రంగు_సంఖ్య * 1 ) )
}
లెక్క_పెడుతూ_ఆవర్తించు( 16 , (క) => రంగు_చేప( క ) )
పై ఉదాహరణ లో రంగు_చేప అనె కార్యము ౧౬ 16 సార్లు అమలు అవుతుంది. ప్రతి సారీ క స్థానము లో ౦, ౧, ౨, .. , ౧౫ [0,1,2, .. 15 ] శ్రేఢి నుంచి తదుపరి సంఖ్య ను గ్రహిస్తుంది
సంసక్త నిజమైతే, కార్యము చేస్తుంది.
ఉదాహరణ:
యది_తర్హి(
() => (లోతు < సంఖ్య),
() => {వ్రాయి( "లోతు సంఖ్య కంటే చిన్నది");}
)
సంసక్త నిజమైతే, యది_కార్యము చేస్తుంది. కాకపోతే అన్యథ_కార్యము చేస్తుంది.
ఉదాహరణ:
యది_తర్హి_అన్యథా(
() => (లోతు < సంఖ్య),
() => {వ్రాయి( "లోతు సంఖ్య కంటే చిన్నది");},
() => {వ్రాయి( "లోతు సంఖ్య కంటే పెద్దది లేక సమానమైనది");}
)
సంసక్త నిజమయ్యే వరుకు కార్యము చేస్తూ ఉంటుంది.
ఉదాహరణ:
let భుజము = 100;
let రంగు_సంఖ్య = 0;
యావత్_పరిక్రమ( () => భుజము > 0, ()=> {
సమ_చతురస్రము( భుజము );
కుడి_వైపు_తిరుగు(36);
భుజము = భుజము - 10;
రంగు_సంఖ్య = ( రంగు_సంఖ్య + 1 ) % 16;
రంగు_మార్చు( రంగు_సంఖ్య );
} );
Turn redrawing on or off by specifying the bool as true or false.
ఉదాహరణ: కుంచిక_కదిలిన_ప్రతి_సారీ_చిత్రీకరించు(true)
ఉదాహరణ: కుంచిక_కదిలిన_ప్రతి_సారీ_చిత్రీకరించు(false)
Draw the కుంచిక and the current image.
ఉదాహరణ: చిత్రీకరించు()
Return the minimum value of x in pixels
ఉదాహరణ: వ్రాయి(కనిష్ఠX())
Return the maximum value of x in pixels
ఉదాహరణ: వ్రాయి(గరిష్ఠX())
Return the minimum value of Y in pixels
ఉదాహరణ: వ్రాయి(కనిష్ఠY())
Return the maximum value of Y in pixels
ఉదాహరణ: వ్రాయి(గరిష్ఠY())
The language reference lists the available functions for కుంచిక graphics.
Parameters are emphasized included within parentheses '(' and ')' characters. Optional parameters and separating commas are enclosed within square bracket '[' and ']' characters (the square brackets should not be entered).
Alternative forms of the functions are separated with the pipe '|' character (e.g., cat()|dog() means cat() or dog()).
Examples are shown in bold typewriter font
. Each example may be clicked
to immediately execute it to see what it does.
చిత్రపటము మీద కుంచిక భాష వాడి బొమ్మలు / graphics, చలన చిత్రాలూ చిత్రీకరించవచ్చు. కుంచిక ముందుకు వెళ్ళబోయే దిశను చూపుతున్న ఆకుపచ్చ త్రికోణము గా కనిపిస్తుంది.
The Command area is where text can be entered and executed by pressing the ENTER (Return) key.
The ఆది స్థితి button clears the canvas and moves the కుంచిక to its start position.
విధిమ్ చాలయన్తు button runs the function in the Code area named ప్రదర్శన().
The Stop button stops animation.
The Save Canvas button takes a snap shot of the canvas and saves in the browser download file with the name కుంచిక_చిత్రము.png.
The Save Canvas button takes a snap shot of the canvas and saves in the browser download file with the name కుంచిక_చిత్రము.png.
The Examples select is used to load an example into the defintions area.
The example can be run with the విధిమ్ చాలయన్తు button.
The code area is for the entry of multi-line programs, helper functions and examples.
The code can be examined or modified as desired.
Individual functions may be executed by typing their name and
partheses into the
Command line (for example: ప్రదర్శన()
) and pressing ENTER or RETURN.
The Upload button opens a dialog to select a file to load into the code text area.
The Download button downloads the code text area to the directory designated for downloads by the browser.
.jsThe Download Filename text area holds the filename used when downloading the code text area to the download directory.